కణాంగాలు
|
పేరు
|
కనుక్కున్న
శాస్త్రజ్ఞుడు/ సంవత్సరం
|
పెట్టినపేరు / ఇతరపేర్లు
|
అంతర్జీవ ద్రవ్యజాలం
|
కె.ఆర్. పోర్టర్ (1953)
|
అంతర్జీవ ద్రవ్యజాలం
|
రైసోసోమ్‌లు
|
జార్జ్‌పెలేడ్ (1953)
|
పెలెడె రేణువులు, సార్వత్రిక కణాంగాలు, అతిపురాతన కణాంగాలు
|
గాల్జీ పరికరం
|
కామిల్లో గాల్జీ(1898)
|
గాల్జీదేహాలు,
ఇడియోసోమ్‌లు, లైపోకాండ్రియాలు, బెకర్ దేహాలు
|
లైసోసోమ్‌లు
|
క్రిస్టియన్ డి దూవె (1955)
|
లైసోసోమ్‌లు
|
పెరాక్సీసోమ్‌లు
|
రోడిన్ (1954)
|
సూక్ష్మదేహాలు
|
గ్లైఆక్సీసోమ్‌లు
|
బ్రైడెన్‌బాక్ (1967)
|
సూక్ష్మదేహాలు
|
కేంద్రకం
|
రాబర్ట్ బ్రౌన్ (1931)
|
-
|
|
No comments:
Post a Comment