అమ్మాయిలు ఎక్కువగా అందంగా పొడుగ్గా స్టైల్ గ ఉండే వారినే ఇష్టపడతారు కాని కొందరి విషయానికి వస్తే ముక్యంగా ఇప్పటి తరం అమ్మాయిలు ఎక్కువ సంపాదిచ గలిగే స్తోమత ఉన్న వారిని తమని ఎక్కువ కాలం ప్రేమగా చుసుకోగాలాడ అని ఆలోచిస్తున్నారు ప్రేమ విషయానికొస్తే తెలివిన వారిని ఎక్కువగ మాట కారిణి ఎప్పుడు నవ్వుతు నవిస్తూ ఉండేవారిని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు
-మీ శ్రీ
-మీ శ్రీ
No comments:
Post a Comment